చేలరేగిపోతున ముగ్గరు హైద్రాబాద్ అమ్మాయిలు.. యూట్యూబ్ ను షేక్ చేస్తున్నారు . ఇలా చేయడం వీరికి కొత్త ఏమి కాదు గతంలో నా కళ్లు చెబుతున్నాయ్ నిను ప్రేమించానని మొదలు పెట్టి…S/0 సత్యమూర్తిలోని సూపర్ మఛ్ఛీ సాంగ్ వరకు… అంటే బ్లాక్ అండ్ వైట్ నుండి హెచ్ డి కలర్స్ వరకు తెలుగు సినిమాల్లోని ఫేమస్ సాంగ్స్ కు మైమ్ త్రూ చేస్తూ ఊపేశారు ఈ త్రీ మైమ్ త్రూ గర్ల్స్. తాజాగా ఈ ముగ్గురమ్మాయిల దృష్టి.. రికార్డుల బాహుబలి పై పడింది. అసలే ఢాన్స్ లతో ఫ్లోర్ ను షేక్ చేసే ఈ అమ్మాయిలు ఇక బాహుబలిని వదులుతారా…? అందుకే తమ టాలెంట్ నంతా బాహుబలి మీద చూపేశారు. బాహుబలి లోని ప్రతి పాటకు ఢిపరెంట్ గా మైమ్ త్రూ చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు ఈ ముగ్గురమ్మాయిలు.

Advertisement

0 comments:

Post a Comment

 
Top